డబ్బు డబ్బు....!
నిన్ను కనిపెట్టింది ఎవరు?
నీ కోసం ఒక అమ్మ తన బిడ్డను ను అమ్ముకుంటుంది..
తనని నమ్మిన స్నేహితుడిని వంచిస్తఃరు..
ఇక తనే నా దేవుడు అని వచ్చిన భార్యను అంగట్లో పెడతాడు..
చివరకి తనకి జన్మనిచిన తల్లిదండ్రులని కూడా చంపేస్తారు...
Usefull Info Thanks For Posting Telugu Vilas
ReplyDelete